Saramathi


ప. మోక్షము గలదా భువిలో
జీవన్ముక్తులు కాని వారలకు

అ. సాక్షాత్కార నీ సద్భక్తి
సంగీత జ్ఞాన విహీనులకు (మో)

చ. ప్రాణానల సంయోగము వల్ల
ప్రణవ నాదము సప్త-స్వరములై పరగ
వీణా వాదన లోలుడౌ శివ మనో-
విధమెరుగరు త్యాగరాజ వినుత (మో)




Comments

Popular posts from this blog

aigiri nandini - Brodha V you rock

Myths of Security. by John Viega

the art of mithila yves vequad