Kaapi Naaraayani


ప. సరస సామ దాన భేద దండ చతుర

సాటి దైవమెవరే బ్రోవవే



అ. పరమ శాంభవాగ్రేసరుండNUచు
పల్కు రావణుడు తెలియ లేక పోయె (సరస)



చ. హితవు మాటలెంతో బాగ పల్కితివి
సతముగానయోధ్యనిత్తునంటివి
నత సహోదరుని రాజు చేసి రాక
హతము జేసితివి త్యాగరాజ నుత (సరస)





Comments

Popular posts from this blog

MahaKumbh 2025 experience

aigiri nandini - Brodha V you rock

Myths of Security. by John Viega