Posts

Showing posts from March, 2016

annam ayya

Image
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆ వ ల భాగీరధి దరి  బావుల ఆ జలమే ఊరినయట్లు శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html

rama neyeda

Image
ప. రామా నీయెడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా ఓ సీతా (రా) అ. కామిని వేష ధారికి సాధ్వీ నడత- లేమైన తెలుసునా ఆ రీతి సీతా (రా) చ. తన సౌఖ్యము తానెరుగకనొరులకు తగు బోధన సుఖమా ఘనమగు పులి గో రూపమైతే త్యాగ- రాజ నుత శిశువుకు పాలు కల్గునా (రా) http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/07/thyagaraja-kriti-rama-neeyeda-raga.html

pakkana nilabadi

Image
ప. పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్ప రాదా అ. చుక్కల రాయని కేరు మోము గల సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (ప) చ. తనువుచే వందనమొనరించుచున్నారా చనువున నామ కీర్తన సేయుచున్నారా మనసున తలచి మై మరచియున్నారా నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (ప) http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/07/thyagaraja-kriti-pakkala-nilabadi-raga.html

o nestama

Image
O nestama Priyamaina bandhama  Premaku roopama maa andari praanama   O Nestama.. Gadiche prati kshanam neetone gadapaalani Memu vine padaalanni nee maatale kaavalani Maa loni talapulanni neeku vivarinchaalani Kriyalanni kartake ankitam cheyyalani Vechi vunnamu ee rojukai      O Nestama….. Jeevana Velugulo mohana raagam palikinchi Prati manasulo nee prema sudhalu ponginchi Anandamutho divi bhuvi pulakinchaga…maataladava.. Part 1: http://aravindb1982.blogspot.in/2015/... Part 2:  http://aravindb1982.blogspot.in/2015/...

o maiyyya mori

o maiyya mori mein nahi makhan khayo.. chocolate khayo icecream khayo, chocolate icecream khayo o maiyya mori mein nahi makhan khayo.. pizza khayo, burger khayo, cheese ka sandwich khayo.. o maiyya mori mein nehi makhan khayo..

Bahubali movie review

Finally i got to see bahubali movie yesterday. There were bits and pieces i liked, like the picturisation of butterflies on the heroine and a couple of songs were attractive. i did not like the war scene and the concept around it. i hated the fiction created in the movie.  When we have such a rich and beautiful history, i dont think we need that sort of fiction which gives a wrong impression of our past. Finally i hated the name bahubali being misused, knowing about the actual bahubali and having visited Shravanabelagola. The graphics appeared unrealistic and hence did not help in improving the experience.

poem dedicated to mangalampalli bala murali krishna

No worry, No hurry, Eat curry, Sing Hareeeeeee....

Connecting to AMQP

What do you want to use to connect to AMQP? Spring AMQP Mule AMQP WSO2 AMQP Oracle Postgres Node Apache Flume QPID How to provision RabbitMQ Puppet Docker

ksheera sagara shayana

Image
ప. క్షీర సాగర శయన నన్ను చింతల పెట్ట వలెనా రామ అ. వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ (క్షీ) చ. నారీ మణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా ధీరుడౌ రామ దాసుని బంధము తీర్చినది విన్నానురా నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా తారక నామ త్యాగరాజ నుత దయతోనేలుకోరా రామ (క్షీ) http://thyagaraja-vaibhavam.blogspot.com/2008/05/thyagaraja-kriti-ksheera-sagara-sayana.html