Posts

Showing posts from 2015

laya gnanam - konnakol - subash chandran

Image

great tribute to a great master

http://indiafacts.org/acharya-pullela-sriramachandrudu-a-tribute/

Kaapi Naaraayani

Image
ప. సరస సామ దాన భేద దండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే అ. పరమ శాంభవాగ్రేసరుండNUచు పల్కు రావణుడు తెలియ లేక పోయె (సరస) చ. హితవు మాటలెంతో బాగ పల్కితివి సతముగానయోధ్యనిత్తునంటివి నత సహోదరుని రాజు చేసి రాక హతము జేసితివి త్యాగరాజ నుత (సరస) http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/11/thyagaraja-kriti-sarasa-saama-daana.html

ravi chandrika

Image
There is a thyagaraaja song , titled makelara vicharamu...maru kanna sri ramachandra ..... and MARU being interpreted as Father of Cupid.. Here the emotion with respect to the first line, is being lost in Maru.. i think it is a typo ...and it should be MA M U, meaning , oh my father... because this phrase mamu kanna tandri/talli is popular usage in telugu language... just think it over.... మాకేలరా విచారము మ ము -కన్న శ్రీ రామచంద్ర సాకేత రాజకుమార సద్భక్త మందార శ్రీ-కర జత కూర్చి నాటక సూత్రమును జగమెల్ల మెచ్చగ కరముననిడి గతి తప్పక ఆడించెదవు సుమీ నత త్యాగరాజ గిరీశ వినుత

arabhi

Image
ప. సాధించెనే ఓ మనసా అ. బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తా పట్టిన పట్టు (సా) చ. సమయానికి తగు మాటలాడెనే స్వర సాహిత్య స్వ1. దేవకి వసు దేవులనేకించినటు (సమ) స్వ2. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు (సమ) స్వ3. గోపీ జన మనోరథమొసంగ లేకనే గేలియు జేసే వాడు (సమ) స్వ4. వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి (సమ) స్వ5. పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మమనఘుడీ కలి బాధల తీర్చువాడనుచు నే హృదంబుజమున జూచుచుండగ (సమ) స్వ6. హరే రామ చంద్ర రఘు కులేశ మృదు సుభాష శేష శయన పర నారీ సోదరాజ విరాజ తురగ రాజ రాజ నుత నిరామయాపఘన సరసీరుహ దళాక్షయనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను (సమ) స్వ7. శ్రీ వేంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్మకుట కుండల విరాజిత హరేయనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామ చంద్రుడు (సమ) చ. సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడతలిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుక వద్దనెనే విముఖులతో చేర పోకుమనెనే వెత కలిగిన తాళుకొమ్మనెనే దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సా)

songs by swami

http://songsofsai.blogspot.com/

Dhenuka

Image
ప. తెలియ లేరు రామ భక్తి మార్గమును అ. ఇలనంతట తిరుగుచును కలువరించేరు కాని (తె) చ. వేగ లేచి నీట మునిగి భూతి పూసి వేళ్ళనెంచి వెలికి శ్లాఘనీయులై బాగ పైకమార్జన లోలులైరే కాని త్యాగరాజ వినుత (తె)

Madhyamavati

Image
ప. అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా ఆది మూలమా రామ అ. సడలని పాప తిమిర కోటి సూర్య సార్వభౌమ సారసాక్ష సద్-గుణ ని(న్న) చ1. ఆశ్రయించి వరమడిగిన సీత అడవికి పోనాయె ఆశ హరణ రక్కసియిష్టమడుగ- నపుడే ముక్కు పోయె ఓ రామ ని(న్న) చ4. నీకే దయ పుట్టి బ్రోతువో బ్రోవవో నీ గుట్టు బయలాయె సాకేత ధామ శ్రీ త్యాగరాజ నుత స్వామి ఏటి మాయ ఓ రామ ని(న్న) 'Adugakuve o Manasa Adugu Koladi Adi Adugunu Padunani Adugakunna Pani Vadigaanagunani Adugani Sabarini Aadarincheade Do not ask, o mind; The more you ask, the lower it is placed. Without asking, the task proceeds quickly. Sabari , who never asked, was showered with grace!

sri rama chandra kripalu

Image
॥ श्री रामचन्द्र कृपालु ॥ श्रीरामचन्द्र कृपालु भजु मन हरण भवभय दारुणम् । नवकञ्ज लोचन, कञ्जमुख कर कञ्जपद कञ्जारुणम् ॥१॥ कंदर्प अगणित अमित छबि नव नील नीरज सुन्दरम् । पटपीत मानहुं तड़ित रूचि-शुची नौमि जनक सुतावरम् ॥२॥ भजु दीन बन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनम् । रघुनन्द आनंदकंद कोशल चन्द दशरथ नन्दनम् ॥३॥ सिर मुकुट कुण्डल तिलक चारु उदारु अङ्ग विभूषणम् । आजानुभुज शर चापधर सङ्ग्राम-जित-खर दूषणम् ॥४॥ इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनम् । मम हृदयकञ्ज निवास कुरु कामादि खलदलगञ्जनम् ॥५॥

enta matramuna evvaru talachina anta matrame neevu

Image
పల్లవి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నత్లు చరనం 1 కొలుతురు మిము వైష్నవులు కూరిమితొ విష్నుడని పలుకుదురు మిము వెందంతులు పర బ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు చరనం 2 సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువు దరిమల మిమునే ఘనమని తలచిన ఘన భుద్ధులకు ఘనుడవు   చరనం 3 నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరది దరి బావుల ఆ జలమె ఊరినయట్లు   శ్రి వేంకటపతి నీవైతే మము చేకొని యున్న దైవము శ్రి వేంకటపతి నీవైతే మము చెకొని యున్న దైవమని ఈవలెనే నీ షరణనియెదను ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు   ఇదియే పరతత్వము నాకు ! Yato Vacho Nivartante Aprapya Manasa Sah Beyond Words , Beyond mind .

dhanyaasi

Image
http://www.karnatik.com/c2809.shtml pallavi sangIta jnAnamu bhakti vinA sanmArgamu galadE manasA anupallavi bhrngi naTEsha samIraja ghaTaja matanga nAradAdulu pAsincu anupallavi nyAya anyAyamu delusunu jagamula mayamani delusunu durguNa kAyajAdi SaD-ripula jayincu kAryamu delusunu tyAgarAjuniki

Saramathi

Image
ప. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు అ. సాక్షాత్కార నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు (మో) చ. ప్రాణానల సంయోగము వల్ల ప్రణవ నాదము సప్త-స్వరములై పరగ వీణా వాదన లోలుడౌ శివ మనో- విధమెరుగరు త్యాగరాజ వినుత (మో)

tenglish sumati

hurtimpaka hurtavvaka escapi tiruguvaadey expert sumati. - muppavarapu venkata simhachala sastry

desha mante

Image

tala yetti jivinchu tammuda

Image

krishna bhagavatam

ram janam bhoomi

Image
ram janam bhoomi hanuman ki hruday mein hai bhagvan ki janam bhakt ke hruday mein hoga

Telugu Bhasha - Kavitvam - Jonnavithhula

http://www.tubechop.com/watch/6578001 http://www.tubechop.com/watch/6577517 http://www.tubechop.com/watch/6578005 http://www.tubechop.com/watch/6578045 http://www.tubechop.com/watch/6578035

hanuman and veda

Image

mama atta garu @ konark

Image

brahma-sudra

janmana jayate sudrah (antar)samskarat dwij uchchte veda pathnat bhavet viprah brahma janati iti brahmanah By birth one is a  sudra (lowest caste) , by the purificatory process one becomes a  dvija (higher caste) , by study of the Vedas one becomes a  vipra,  and one who knows Brahman is a  brahmana .

rudram commentators

Bhatta Bhaskara Sayana Abhinava Sankara Mutthu Krishna Sastrigal rudra kalparnavam

feelings of an NRI

feelings of an NRI

Image
We had our own holy scriptures..(in every religion) We were peasants with a pure heart. We fought many wars. https://www.youtube.com/watch?v=3_T_iIdpnR4 Then times changes, we got independance. https://www.youtube.com/watch?v=OcRX4o71xUI We started  migration to towns and cities. https://www.youtube.com/watch?v=J2j6zurC6Ds And then aspired to go WEST! But then we could not take it in completely. So we settled for a middle path. https://www.youtube.com/watch?v=2drDN1VKSTQ And the journey of life continues...

family map

Places visited by Sathya Sai

Image
Source http://www.saipublications.com/b010_Sai_Digvijayam_1.html http://www.saipublications.com/b010_Sai_Digvijayam_2.html http://www.amazon.com/Sri-Sathya-Sai-Digivijayam-SaiStudents/dp/8190912852/ref=aag_m_pw_dp?ie=UTF8&m=A3I768V4A9RB5B

saas,paas,iaas cloud analogy

In cloud computing to understand the terms saas,paas,iaas my analogy is saas is like staying in a hotel. some things are predefined. u use whatever is provided. paas is like staying in a empty house that is already built. u have option to buy  furniture and whatever u need inside the house. iaas  is like designing a new home.

telugu bhasha

100 samvatsarala vayassu kuda leni unesco, 1000 samvatsarala kante pedda vayasunna telugu bhasha tondaralo ksheeninche avakaasaalu unnayani cheppadam konta chitram gaa undi.