Madhyamavati





ప. అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా
ఆది మూలమా రామ

అ. సడలని పాప తిమిర కోటి సూర్య
సార్వభౌమ సారసాక్ష సద్-గుణ ని(న్న)

చ1. ఆశ్రయించి వరమడిగిన సీత
అడవికి పోనాయె
ఆశ హరణ రక్కసియిష్టమడుగ-
నపుడే ముక్కు పోయె ఓ రామ ని(న్న)

చ4. నీకే దయ పుట్టి బ్రోతువో బ్రోవవో
నీ గుట్టు బయలాయె
సాకేత ధామ శ్రీ త్యాగరాజ నుత
స్వామి ఏటి మాయ ఓ రామ ని(న్న)



'Adugakuve o Manasa
Adugu Koladi Adi Adugunu Padunani
Adugakunna Pani Vadigaanagunani
Adugani Sabarini Aadarincheade


Do not ask, o mind;
The more you ask, the lower it is placed.
Without asking, the task proceeds quickly.
Sabari, who never asked, was showered with grace!

Comments

Popular posts from this blog

How to get started with Vue in under a minute?

aigiri nandini - Brodha V you rock