ksheera sagara shayana




ప. క్షీర సాగర శయన నన్ను
చింతల పెట్ట వలెనా రామ

అ. వారణ రాజును బ్రోవను వేగమే
వచ్చినది విన్నానురా రామ (క్షీ)

చ. నారీ మణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామ దాసుని బంధము తీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారక నామ త్యాగరాజ నుత దయతోనేలుకోరా రామ (క్షీ)


Comments

Popular posts from this blog

aigiri nandini - Brodha V you rock