sogasuga mridanga-sriranjani




ప. సొగసుగా మృదంగ తాళము జత కూర్చి నిను
సొక్క జేయు ధీరుడెవ్వడో

అ. నిగమ శిరోర్థము కల్గిన
నిజ వాక్కులతో స్వర శుద్ధముతో (సొ)

చ. యతి విశ్రమ సద్భక్తి
విరతి ద్రాక్షా రస నవ-రస
యుత కృతిచే భజియించు
యుక్తి త్యాగరాజుని తరమా శ్రీ రామ (సొ)

Comments

Popular posts from this blog

How to get started with Vue in under a minute?

aigiri nandini - Brodha V you rock